Tulsi Water: పరగడుపున తులసి నీరు తాగితే ఆ సమస్యలన్నీ హాంఫట్.. మీ ఆరోగ్యం పదిలం..
మన భారతీయ సంప్రదాయంలో తులసి చెట్టును లక్ష్మీ దేవిగా పూజిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముందు తులసి చెట్టును పూజిస్తూ… అమ్మవారిగా భావిస్తుంటారు. తులసి చెట్టును పూజించడమే కాదు.. ఇందులో అనేక ఔషద గుణాలున్నాయి. అలాగే జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రతిరోజూ తులసి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
