Chandra Namaskar: చంద్రనమస్కారాలతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
శారీరక. మానసిక ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన. సహజమైన నివారణ అని చాలా మంది నమ్మకం. సూర్య నమస్కారానికి సంబంధించిన అసంఖ్యాక ప్రయోజనాల గురించి మనకు తెలుసు. అయితే చంద్ర నమస్కారం పోషించే పాత్ర గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా చంద్రనమస్కారాల ద్వారా అనేక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
