Ajwain Leaves: వారెవ్వా.. వాము ఆకా మజాకా..? ఇలా తింటే ఈజీగా బరువు తగ్గుతారట..!
మన చుట్టూ ఉండే ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. కానీ, మనం వాటిని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తుంటాం. అలాంటి వాటిల్లో వాము ఆకు ఒకటి. ఈ ఆకు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాద.. మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
