వామ్మో..వీళ్లకు నెయ్యి విషంతో సమానం..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు..
నెయ్యి లేకుండా భారతీయ వంటకాలు చాలా వరకు అసంపూర్ణంగా ఉంటాయి. స్వీట్లు వంటి తీపి వంటకాల నుండి ఇడ్లీలు, దోసెల వరకు ప్రతిదీ నెయ్యితో కలిపి తినేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. నెయ్యి ఆహారానికి మరింత రుచిని అందిస్తుంది. కొందరు చపాతీలను నెయ్యితో తినడానికి ఇష్టపడతారు. మరికొందరు, పప్పు, పచ్చడి ఏదైనా సరే నెయ్యి లేకుండా తినేందుకు ఇష్టపడరు. ప్రతి భారతీయ వంటకాల్లో నెయ్యి వాడకం సర్వసాధారణం. నెయ్యి లేకుండా కొన్ని రకాల ఆహారాన్ని ఊహించలేము. అంతేకాదు రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు నెయ్యిని ఎట్టి పరిస్థితిలో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




