వాస్తు శాస్త్రంలో వివిధ రకాల మొక్కల గురించి కూడా ప్రస్తావన ఉంది. కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఎంతో మంచిది. అలాగే మరికొన్ని మొక్కలు పెట్టుకోవడాన్ని అరిష్టంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా ఇల్లు గుల్లవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.