Harela festival: ప్రకృతి ఉత్సవం.. ఉత్తరాదిన ప్రారంభమైన హరేలా వేడుకలు
ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో హరేలా పండుగ సందర్భంగా 15 లక్షల మొక్కలు నాటనున్నారు. ఈ పండ్ల మొక్కలను నాటుతున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రకటించింది. ఇది ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ పండుగ. అలాంటి జానపద పండుగే మనిషిని, ప్రకృతిని కలిపేది. హరేలా అంటే పచ్చదనం రోజు. ఉత్తరాఖండ్ ప్రజలు దీనిని ఘనంగా జరుపుకుంటారు. హరేలా పండుగ ఎంత విభిన్నమైనది.ప్రత్యేకమైనదో తెలుసుకోండి...

1 / 4

2 / 4

3 / 4

4 / 4
