Hair Care: శిరోజాల అందం రెట్టింపు చేసే విటమిన్‌ ఇదే.. ఇలా చేశారంటే ఒత్తైన జుట్టు మీ సొంతం

శిరోజాల సంరక్షణ కోసం మగువలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కురులు ఒత్తుగా బలంగా పెరగడానికి మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కానీ జుట్టును ఆరోగ్యంగా కాపాడటంలో విటమిన్ ఇ పాత్ర కీలకం అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణుల అభిప్రాయం..

Srilakshmi C

|

Updated on: Sep 10, 2023 | 3:04 PM

శిరోజాల సంరక్షణ కోసం మగువలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కురులు ఒత్తుగా బలంగా పెరగడానికి మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కానీ జుట్టును ఆరోగ్యంగా కాపాడటంలో విటమిన్ ఇ పాత్ర కీలకం అనే విషయం చాలా మందికి తెలియదు.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ ఇ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శిరోజాల సంరక్షణకు ఎంతో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండటానికి, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది.

2 / 5
విటమిన్ ఇ రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నూనెలు తలకు తేమను అందించి అదనపు నూనె ఉత్పత్తిని నిరోధిస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నూనెలు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.

3 / 5
విటమిన్ ఇ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. షాంపూ, కండీషనర్, హెయిర్‌ మాస్క్, నూనెలతో విటమిన్ ఇ అందుతుంది. కానీ వాటిని వినియోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. విటమిన్ ఇ ఆయిల్ చర్మంపై అలర్జీలు లేదా దద్దుర్లు కలిగించవచ్చు. దీనిని అతిగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత  సమస్యలు తలెత్తుతాయి.

4 / 5
నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

5 / 5
Follow us
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?

కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా

హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ

ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!