Hair Care: వారానికి 2 సార్లు ఉసిరి రసాన్ని ఇలా వాడారంటే పట్టులాంటి కురులు మీ సొంతం

ఒత్తైన, పట్టులాంటి జుట్టును మెయింటెయిన్ చేయడానికి స్కాల్ప్ హెల్త్ చాలా ముఖ్యం. జుట్టు మూలాలు ధృడంగా ఉంటే జుట్టు సమస్యలు దరిచేరవు. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే సరిపోదు, దానితోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది జుట్టు సంరక్షణకు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిల్లో రకరకాల రసాయనాలను కూడా ఉంటాయి. ఫలితంగా జుట్టుకు మేలు బదులు..

|

Updated on: Aug 11, 2024 | 1:51 PM

ఒత్తైన, పట్టులాంటి జుట్టును మెయింటెయిన్ చేయడానికి స్కాల్ప్ హెల్త్ చాలా ముఖ్యం. జుట్టు మూలాలు ధృడంగా ఉంటే జుట్టు సమస్యలు దరిచేరవు. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే సరిపోదు, దానితోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది జుట్టు సంరక్షణకు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిల్లో రకరకాల రసాయనాలను కూడా ఉంటాయి. ఫలితంగా జుట్టుకు మేలు బదులు కీడు ఎక్కువగా జరుగుతుంది.

1 / 5
ఫలితంగా జుట్టు సహజ సౌందర్యం పోతుంది. కాబట్టి జుట్టు సంరక్షణలకు ఉసిరి వినియోగిస్తే ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. పురాతన కాలం నుంచి జుట్టు సంరక్షణ కోసం ఉసిరి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పదార్థాలు శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టు అందాన్ని పెంచుతాయి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

2 / 5
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్కాల్ప్ లోపల ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అలాగే తలపై ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలను నివారిస్తుంది. ఉసిరితో బహుళ స్కాల్ప్ సమస్యలు నియంత్రించడం సులువు. దీని జ్యూస్‌లో వివిధ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్, వెంట్రుకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ స్కాల్ప్‌లో పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తుంది. ఉసిరి ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

3 / 5
శుభ్రమైన  గిన్నెలో రెండు మూడు ఉసిరికాయలను తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి విత్తనాలను వేరు చేయాలి. ఉసిరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తెల్లటి కాటన్ క్లాత్‌లో దీన్ని వేసి రసాన్ని పిండాలి. ఇలా తయారు చేసుకున్న ఉసిరి రసాన్ని వేళ్లతో తలకు పట్టించాలి. కనీసం 10 నిమిషాల పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత మరో గంట పాటు అలాగే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది.

4 / 5
ఉసిరి రసాన్ని ఇలా క్రమంగా జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జుట్టు మెరుపు పునరుద్ధరిస్తుంది. మూలాలు బలంగా ఉంటాయి.

5 / 5
Follow us
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత

సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్

చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత

కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?

ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ

పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..

మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు

రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!

సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.

సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా

భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..

మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!

సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే

కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!

అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..