Pensioners : పెన్షన్ దారులకు శుభవార్త..! నిబంధనలు మార్చబడ్డాయి.. ఇక ఆ విషయంలో టెన్షన్ అవసరం లేదు..
Good News For Pensioners : కేంద్ర ప్రభుత్వం ఏటా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు పంపిణీ చేస్తుంటుంది. వారికి ఏటా తాము బతికే ఉన్నామని నిరూపణ కోసం లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5