లక్కంటే వీరిదేరా బాబు..ఈ రాశులపై సిరుల వర్షం కురిపించనున్న లక్ష్మీదేవి!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఐశ్వర్యానికి ప్రతీక అంటారు.ఇక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. శుక్రగ్రహం కూడా జూన్29న వృషభ రాశిలోకి సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. అవి ఏ రాశులంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5