ఎకో పార్క్‌లో అందాల భామల సందడి..బ్యూటిఫుల్ ఫొటోస్
ప్రపంచ అందగత్తెలు ఎకో పార్క్‌లో సందడి చేశారు. అందంగా ముస్తాబై ఎకో పార్క్ సందర్శించారు. అంతే కాకుండా అక్కడ చిందులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ బ్యూటీస్‌కు సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5