AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura: పుల్లటి గోంగూరతో పుష్కలమైన లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

చలికాలంలో పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఆకు కూరల్లో గోంగూర ఒకటి. గోంగూర తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. గోంగూరను ఆకు కూరల్లో రారాజు అంటారు. గోంగూర తినడం కేవలం రుచి కోసమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. గోంగూరను వారంలో రెండు, మూడు సార్లు ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చెప్పుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Feb 01, 2025 | 5:55 PM

Share
గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు గోంగురను తింటే.. జీర్ణక్రియ యాక్టివ్ గా పనిచేస్తుంది. అన్నం తొందరగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఎముకల సమస్యలతొ బాధపడేవారిలొ గోంగూర సమర్థవంతంగా పనిచేస్తుంది.

1 / 5
శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో గోంగూర ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త హీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు గోంగూర‌ను తరచూ తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొందుతారు. గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది.

2 / 5
దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర మంచి ఉపశమనం అంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3 / 5
ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే పీరియెడ్స్‌ నొప్పి నుంచి గొంగూర ఉపశమనం కలిగిస్తుంది. గోంగూరలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హైబీపిని తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

4 / 5
ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకునేలా చేయ‌డంలో గొంగూర ఉప‌యోగ‌ప‌డుతుంది. గోంగూరలోని  క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ గోంగూర తినేవారిలో కళ్లకు సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయని చెబుతున్నారు.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..