నేడు స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఏ చిన్న శుభకార్యం జరిగా సరే మహిళలు బంగారం కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఈ మధ్య బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ సామాన్యులకు షాకిస్తున్నాయి. కాగా, మనం ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
