Delhi Flyover: నీట్ అండ్ క్లిన్‌గా దేశ రాజధాని.. ఢిల్లీ ఫ్లైఓవర్ గోడలపై గీతా సారంతో సహా అందమైన చిత్రాలు..
దేశ రాజధాని రహదారులు అందంగా ముస్తాబవుతున్నాయి. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు వివిధ ఫ్లై ఓవర్ల గోడలపై కుడ్యచిత్రాలను రూపొందించింది. ఈ కుడ్యచిత్రాల ద్వారా MCD హిందువుల పవిత్ర గ్రంథం గీతా సారాన్ని సాధారణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
