Braided Hair: అమ్మాయిలు.. జడ వేసుకొంటున్నారా.? అయితే మీ జుట్టు సేఫ్..
అనేక సంప్రదయల్లో జడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జడ వేసుకోవడం కేశాలంకరణ కోసం మాత్రమే అని కొంతమంది అనుకొంటారు. ప్రస్తుతకాలంలో కొన్ని ముఖ్య సమయాల్లో మాత్రమే వనితలు జడ వేసుకొంటున్నారు. అయితే మీరు రోజు జడ వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి జడతో కలిగే లాభాలు ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
