జలుబు- ఫ్లూ: చలికాలంలో ఫ్లూ, జలుబు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అల్లం పూర్వకాలం నుంచి జలుబు, ఫ్లూ ల నివారణకు వంటింటి చిట్కాగా నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. వివిధ వంటకాలు, పానీయాలకు తాజా అల్లం రసం లేదా తురిమిన తాజా అల్లం జోడించడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.