Telugu News » Photo gallery » Ghee Purity Test Know whether the ghee you consume is pure or adulterated through these methods
Ghee Purity Checking: మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదేనా? ఇలా ఈజీగా కల్తీని గుర్తించండి..!
Shiva Prajapati |
Updated on: Mar 25, 2023 | 10:23 PM
నెయ్యి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? మనం తినే ప్రతి ఆహారానికి రుచిని ఇస్తుంది. అయితే మనం వాడే నెయ్యి స్వచ్ఛమైనదా? కాదా? అనేది ఈ సులభమైన పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.
Mar 25, 2023 | 10:23 PM
1 / 5
నిజమైన నెయ్యిని గుర్తించడానికి అందులో నాలుగు లేదా ఐదు చుక్కల అయోడిన్ వేయాలి. నీలం రంగులోకి మారితే నకిలీ నెయ్యి అని అర్థం. బంగాళాదుంప పిండి వంటి కార్బోహైడ్రేట్లను నెయ్యిలో కలపి కల్తీ చేస్తారు. ఈ పరీక్ష చేయడం ద్వారా అది కల్తీనా? ఒరిజినలా? అనేది తేలుతుంది.
2 / 5
చేతులకు కాస్త నెయ్యి రాసి రెండు చేతులతో బాగా రుద్దాలి. కొంత సమయం తరువాత నెయ్యి వాసన పోతుంది. నాణ్యమైన నెయ్యి ఎప్పుడూ సువాసనగా ఉంటుంది. ఇలా రుద్దిన వెంటనే వాసన పోకూడదు. ఒకవేళ వాసన పోతే అది కల్తీ నెయ్యి అని గుర్తించాలి.
3 / 5
కల్తీ నెయ్యిని గుర్తించడానికి కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేయబడిందని అర్థం.
4 / 5
కల్తీ నెయ్యిని గుర్తించడానికి కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేయబడిందని అర్థం.