Ganesh Chaturthi 2022: వినాయక చవితి ఉత్సవాలు 5 సిటీల్లో జరిగినట్లు మరెక్కడా జరగవు.. ఎక్కడెక్కడంటే..

మన దేశంలో ముఖ్యంగా 5 ప్రముఖ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వీటిని చూడటానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. ఆ ఐదు నగరాలు ఏవంటే..

Srilakshmi C

| Edited By: TV9 Telugu

Updated on: Aug 22, 2024 | 5:01 PM

మన దేశంలో ముఖ్యంగా 5 ప్రముఖ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వీటిని చూడటానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. ఆ ఐదు నగరాలు ఏవంటే..

మన దేశంలో ముఖ్యంగా 5 ప్రముఖ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వీటిని చూడటానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. ఆ ఐదు నగరాలు ఏవంటే..

1 / 6
గణేష్ చతుర్థి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముంబాయి నగరం.1893లో తొలిసారిగా ముంబైలో ఈ పండుగను జరుపుకున్నారు. ఈ నగరంలో ముంబయిచా రాజా, గణేష్ గల్లి, గణేష్ మండల్, అంధేరిచా రాజా, లాల్‌బాగ్చా రాజా వంటి ప్రసిద్ధ ప్రాంతాలు చాలా ఫేమస్‌.

2 / 6
దక్షిణ భారతదేశంలో గణేష్ ఉత్సవాలకు పేరుగాంచిన పట్టణం హైదరాబాద్‌ మహానగరం. హైదరాబాద్‌లో దాదాపు 75,000 గణేశ మంటపాలు కనిపిస్తాయి. బాలాపూర్, చైతన్యపురి, దుర్గం చెరువు, ఖైరతాబాద్, ఓల్డ్ సిటీ, న్యూ నాగోల్‌లలో గణేశ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

3 / 6
కర్ణాటకలోని హుబ్లీలో కూడా గణేశోత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. గణేశుడి తల్లి పార్వతీ దేవిని ఇక్కడ ఎక్కువగా పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా చాలా మంది మహిళలు ఉపవాసం ఉంటారు.

4 / 6
ఢిల్లీలో జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో సంగీతం, నృత్యం, అందంగా అలంకరించిన మంటపాలు, రుచికరమైన ప్రసాదాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది.

5 / 6
మహారాష్ట్రలోని పూణెలో గణేశోత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. కేసరివాడ గణపతి, కస్బా గణపతి, తంబడి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ మరియు తులసీ బాగ్ గణపతి..పూణెలోని కొన్ని ప్రసిద్ధ గణపతి మంటపాలివి.

6 / 6
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే