AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మీరు మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే వీటితో అదుపులో పెట్టండి..

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు మార్చుకోక తప్పదు. కష్టమైనా సరే కొన్ని తినాల్సి వస్తుంది. ఏది పడితే అది తిని ఏరికోరి ఆరోగ్య సమయాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక డయాబెటిక్ పేషంట్స్ ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.

Prudvi Battula
|

Updated on: Apr 09, 2023 | 4:05 PM

Share
ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు మార్చుకోక తప్పదు. కష్టమైనా సరే కొన్ని తినాల్సి వస్తుంది. ఏది పడితే అది తిని ఏరికోరి ఆరోగ్య సమయాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక డయాబెటిక్ పేషంట్స్ ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు మార్చుకోక తప్పదు. కష్టమైనా సరే కొన్ని తినాల్సి వస్తుంది. ఏది పడితే అది తిని ఏరికోరి ఆరోగ్య సమయాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక డయాబెటిక్ పేషంట్స్ ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.

1 / 7
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.లేదంటే గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించే ఆహారాలను కూడా మీరు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

2 / 7
వేపలో ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, ట్రైటెర్పెనాయిడ్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి గ్లూకోజ్ అణచివేయడంలో సహాయపడతాయి. మీరు రోజుకు రెండుసార్లు పొడి రూపంలో వేపను తీసుకోవచ్చు గరిష్ట ప్రయోజనాల కోసం టీ, నీరు లేదా ఆహారంలో చేర్చుకోండి.

3 / 7
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కరకకాయ  రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చరాటిన్, మోమోర్డిసిన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 7
 పురాతన కాలం నుంచి ప్రతి భారతీయ వంటగదిలో అల్లం కనిపిస్తుంది. ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతమైనది.

5 / 7
చక్కెరను నియంత్రించడానికి నేరేడు పండు చాలా మంచిది. నేరేడులో జామోబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని విత్తనాలలో జాంబోలిన్ ఎక్కువగా ఉంటుంది.

6 / 7
శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్ మెరుగుపరచడంలో మెంతి కూర సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

7 / 7
Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌

అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా

ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..

ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు

10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు

వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!

వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?

10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం