AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food For Lungs: ఊపిరితిత్తుల ఆయుష్షును పెంచే ఆహారాలు ఇవే.. క్రమం తప్పకుండా తీసుకోండి

మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? అయితే మీ ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నట్లు లెక్క. వాయు కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న కొద్దీ, ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అలాగే, ధూమపానానికి బానిసలైతే, ముందుగా ఆ అలవాటును మానేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఊపిరితిత్తులు మరింత పాడైపోతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు..

Srilakshmi C
|

Updated on: Apr 03, 2024 | 9:41 PM

Share
మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? అయితే మీ ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నట్లు లెక్క. వాయు కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న కొద్దీ, ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అలాగే, ధూమపానానికి బానిసలైతే, ముందుగా ఆ అలవాటును మానేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఊపిరితిత్తులు మరింత పాడైపోతాయి.

1 / 5
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం శ్వాసకోశంలోని అన్ని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2 / 5
తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి తేనె ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనెను కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి డోకా లేనట్లే.

3 / 5
మీకు ఆస్తమా సమస్య ఉంటే వెల్లుల్లిని తినవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే అల్లిసిన్ అనే పదార్ధం యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వెల్లుల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారిస్తుంది. బరువు తగ్గడానికి గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఇది ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల నుంచి అనేక సమస్యలను పరిష్కరించడంలోనూ ఉపయోగపడుతుంది.

4 / 5
శ్వాసకోశ సమస్యలను తొలగించడంలో పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజు కొంత మొత్తంలో ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంచుతుంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి