IPL 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన టాప్-5 కెప్టెన్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరూ ఊహించని పేరు
IPL చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు. అలాగే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని కూడా ఇద్దరూ విజయవంతమైన కెప్టెన్లే. వీరి నాయకత్వంలో ముంబై, చెన్నై తలా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచాయి. మరి ఐపీఎల్ లో విఫలమైన కెప్లెన్ల జాబితాపై ఓ లుక్కేద్దాం రండి.