Kitchen Hacks: నాన్ వెజ్ ఫాస్ట్‌గా ఉడకాలంటే.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!
మిగతా కూరలతో పోల్చితే నాన్ వెజ్ కర్రీస్ వండటం కాస్త లేటు అవుతుంది. అందుకు కారణం కాయ గూరలన్నీ త్వరగా ఉడికి పోతాయి. కానీ నాన్ వెజ్ మాత్రం అంత త్వరగా ఉడకదు. త్వరగా చేసినా లోపల పచ్చిగానే ఉడకకుండా ఉంటుంది. అలా తింటే లేనిపోని అనారోగ్యాలు, ఇన్ ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి పూర్తిగా కుక్ అయినవే తినాలి. అందుకే మటన్, చికెన్‌ని కుక్కర్లో వండుతారు. కుక్కర్‌లో వండితే త్వరగా అయిపోతాయి. మరి కుక్కర్లు లేని వాళ్ల పరిస్థితి, వండటం రాని వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో చేసి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
