పవన్, త్రివిక్రమ్ కాంబో సెట్.. హిట్టు కొట్టి లెక్కసరి చేస్తానంటున్న గురూజీ
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంకొక్క సినిమా వస్తే బాగుంటుందిరా.. అజ్ఞాతవాసి లెక్క సరిచేస్తే చాలు.. ఇంకేం అవసరం లేదు.. ఒక్క బ్లాక్‌బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చేయకపోయినా పర్లేదు.. బయటికి చెప్పట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదే. ఇప్పుడదే జరిగేలా కనిపిస్తుంది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరేలా ఉంది. ఈ సెన్సేషనల్ కాంబోపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది, జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు.. అజ్ఞాతవాసి లాంటి చేదు నిజం కూడా గుర్తుకొస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
