Excessive Sweating: మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయి? జాగ్రత్త ఈ ప్రాణాంతక వ్యాధి కారణం కావచ్చు..
ప్రతి ఒక్కరి శరీరానికి చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టడం అనేది చాలా సాధారణం. ఎందుకంటే శరీర శ్రమ వల్ల అందరిలో చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరిలో చెమట విపరీతంగా పడుతూ ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా కొందరిలో అకస్మాత్తుగా చెమటలు పడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఇది చాలా సాధారణం అని కొట్టిపారేయకూడదు. దీని వల్ల భవిష్యత్‌లో ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని..