విటమిన్ కే వలన ఎముకలు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, పని చేయడానికి కూడా విటమిన్ కే అవసరం. అంతే కాకుండా ఇతర విషయాల్లో కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యగా గాయాలు అయినప్పుడు అధిక రక్త స్రావం జరగకుండా.. రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది.