ఈ తోటలోకి అడుడుగు పెడితేచాలు రొమాంటిక్ మూడ్‌లోకి మారిపోతారు.. మీరూ రెడీనా..
Aphrodite Garden: ఫ్రాన్స్‌లో నివసిస్తున్న ఓ మహిళ చాలా ప్రత్యేకమైన గార్డెన్‌ను సిద్ధం చేసింది. ఈ గార్డెన్‌లోకి అడుగుపెట్టగానే రొమాంటిక్‌గా మారతారని, అలాంటి పూలు, మొక్కలు ఇక్కడ నాటడం వల్ల మత్తెక్కించే సువాసన వెదజల్లుతుందని ఆమె తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
