ఏనుగు ఒక్క గుక్కగా తీసుకునే నీరు .. మనిషి ఎన్ని రోజులు తాగుతాడో తెలుసా..! తినే ఆహారం గురించి తెలిస్తే షాక్..
భూమి మీద సంచరిస్తున్న అతి పెద్ద జంతువు ఏనుగు. భారీ శరీరం, తొండం కలిగిన ఏనుగుని హిందువులు దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. వివిధ పూజాది కార్యక్రమాల్లో ఏనుగుకి విశిష్టస్థానం కూడా ఉంది. 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవించే ఏనుగు... శాఖా హరులు. బాగా తెలివైన జంతువు కూడా.. ఇంకా చెప్పాలంటే ఏనుగు జీవన విధానం మనిషి జీవన విధానానికి దగ్గర పోలిక ఉంటుంది. ఏనుగు గర్భావధి కాలం 22 నెలలు. అయితే ఏనుగు రోజుకి ఎంత నీరు తాగుతుందో తెలుసా..!