Rose Tea: గులాబీ రేకులతో టీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!
గులాబీ.. చర్మం సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గులాబీ పూలను ఎన్నో ఏళ్లుగా హెర్బల్ మెడిసిన్‌లో ఉపయోగిస్తూ వస్తున్నారు. గులాబీ రేకులను వివిధ ఆహార పదార్థాలలో కూడా కలుపుతారు. అవి రంగు, ఫ్లేవర్ మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గులాబీ రేకులతో టీ కూడా తయారు చేస్తారని మీకు తెలుసా..? గులాబీ రేకుల నుండి తయారైన టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గులాబీ రేకుల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మొదట చైనాలో కనుగొనబడింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5