Eggless Omelette Recipe: గుడ్లు లేకుండానే రుచికరమైన హెల్తీ ఆమ్లెట్..! తప్పక రుచి చూడండి..
సాధారణంగా చాలా మందికి అల్పాహారంగా గుడ్లు తినడం అలవాటుగా ఉంటుంది. ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్లు ఎక్కువగా చపాతీతో తింటారు. కానీ, మీరు గుడ్లు లేకుండా ఈ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. వెజిటబుల్ ఆమ్లెట్ చాలా రుచికరమైన స్నాక్ ఐటమ్ కూడా.