Egg For Skin: గుడ్డుతో అందం..! ఇలా చేస్తే నిగనిగల మెరిసే చర్మం మీ సొంతం !
సాధారణంగా గుడ్డును అందరూ ఆహారంగా తీసుకుంటారు. గుడ్డుతో మన శరీరానికి అవసరమైన విటమిన్లు పెద్ద మొత్తంలో అందుతాయి. అలాగే గుడ్డు అందాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని తెల్లసొనను ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని బిగుతుగా చేయడానికి, రంధ్రాలను కుదిచేయడానికి మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే, ఎగ్ తో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
