Unwanted Hair: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా? మీ కోసమే చక్కటి ఇంటి నివారణ చిట్కాలు

ఇలా చేశారంటే మొహం మీద ఉన్న అవాంఛిత రోమాలు తొలగిపోయి మీ ముఖం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.

Jyothi Gadda

|

Updated on: Feb 20, 2023 | 12:19 PM

మొహం మీద ఉండే వెంట్రుకలు తొలగించుకునేందుకు చాలా మంది బ్యూటీపార్లర్ కి వెళ్ళి నానా పాట్లు పడుతుంటారు.. అయితే, అలాంటి ఇబ్బందులేవీ పడకుండా సింపుల్‌గా ఇంట్లో దొరికె వాటితోనే ఫేషియల్ చేసుకుని మొహం మీద ఉన్న వెంట్రుకలు తొలగించుకోవచ్చు.

1 / 6
బొప్పాయి ముక్కలు పేస్ట్ లా చేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని ముఖానికి రాసుకుంటే అవాంఛిత రోమాలు పెరగకుండా అడ్డుకుంటుంది.

2 / 6
శనగపిండి, రోజ్ వాటర్ కలిపి రాసుకుంటే ఎక్స్ ఫోలియెంట్ గా పని చేస్తుంది. వెంట్రుకల పెరుగుదల ఆపుతుంది.

3 / 6
కొద్దిగా పంచదార, నిమ్మరసం, తేనె, కార్న్ ఫ్లోర్ కలుపుకుని ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు తొలగిపోతాయి.

4 / 6
ఓట్స్, పండిన అరటిపండు కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుని స్క్రబ్ చేయాలి. చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి.

5 / 6
పుదీనా టీ ముఖంపై వెంట్రుకలు వదిలించుకోవడానికి సహాయపడుతుంది. రక్తంలో టెస్టోస్టెరాన్ తగ్గిస్తుంది. దీంతో మొహం మీద ఉన్న అవాంఛిత రోమాలు తొలగిపోయి మీ ముఖం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.

6 / 6
Follow us