Telugu News Photo Gallery Eating these foods will also sharpen the dull brain, check here is details in Telugu
Brain Active Foods: మొద్దుబారిపోయిన బ్రెయిన్‌ని కూడా ఇవి షార్ప్ చేస్తాయి..
చాలా మందికి మతి మరుపు సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఇంట్లో ఒక దగ్గర పెట్టిన వస్తువులను మర్చిపోవడం. ఇంట్లోకి అవసరం అయ్యే వస్తువుల గుర్తుకు ఉండకపోవడం. ఇలా చిన్న చిన్న పనులను మర్చిపోతూ ఉంటారు. అలాగే పిల్లల్లో కూడా మతి మరుపు సమస్య ఉంటుంది. చదివింది అస్సలు గుర్తుండదు. కానీ ఆరోగ్యం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలను అయినా తరిమి కొట్టవచ్చు. మతి మరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. మీ డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తే..