రాత్రి పడుకునే ముందు ఈ 5 పండ్లను అస్సలు తినకండి.. ఆ సమస్యలు వస్తాయట జాగ్రత్త..

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. కానీ తినడానికి నిర్దిష్ట సమయం ఉన్న అనేక పండ్లు ఉన్నాయి. కొన్ని పండ్లను సమయానుకూలంగా తినాలని.. లేకపోతే.. ఆరోగ్యానికి మేలు జరిగే బదులు హాని జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొన్ని పండ్లను రాత్రిపూట నిద్రపోయే ముందు తినడం హానికరం..

Shaik Madar Saheb

|

Updated on: Jun 27, 2024 | 3:00 PM

 పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. కానీ తినడానికి నిర్దిష్ట సమయం ఉన్న అనేక పండ్లు ఉన్నాయి. కొన్ని పండ్లను సమయానుకూలంగా తినాలని.. లేకపోతే.. ఆరోగ్యానికి మేలు జరిగే బదులు హాని జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొన్ని పండ్లను రాత్రిపూట నిద్రపోయే ముందు తినడం హానికరం.. మీరు కూడా నిద్రపోయే ముందు ఇటువంటి పండ్లను తింటుంటే.. ఈరోజు నుంచే వాటిని తినడం మానేయండి. ఆ పండ్లు ఏంటో తెలుసుకోండి..

1 / 6
ద్రాక్ష: ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రుచిగా కూడా ఉంటుంది. కానీ రాత్రి పడుకునే ముందు ద్రాక్ష తినడం హానికరం. ద్రాక్షలో సిట్రిక్ ఉంటుంది.. దీని కారణంగా గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే సమస్యను కూడా కలిగిస్తుంది.

2 / 6
Watermelon

Watermelon

3 / 6
నారింజ: ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున శరీరానికి మేలు చేస్తుంది. కానీ రాత్రిపూట తినడం హానికరం. రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ తినడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. అదే సమయంలో, ఇది కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.

4 / 6
జామకాయ: జామకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల బరువు తగ్గవచ్చు.. కానీ రాత్రి పడుకునే ముందు జామపండు తినడం వల్ల చాలా హాని కలుగుతుంది. నిజానికి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రాత్రిపూట జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడి కడుపునొప్పి కూడా రావచ్చు.

5 / 6
అరటిపండు: రోజూ అరటిపండు తినడం వల్ల శరీరానికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక అరటిపండులో 150 కేలరీలు మరియు 37.5 కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే రాత్రిపూట అరటిపండు తినడం వల్ల ఊబకాయం వస్తుంది. (కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు వైద్యులను సంప్రదించండి..)

6 / 6
Follow us
రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!

అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో

మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు

వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?

వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..

'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్

వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!