AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంసాన్ని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? అది ఎప్పుడు కుళ్ళిపోతుందో తప్పక తెలుసుకోండి

పండగలు, శుభకార్యాలు లేదా వారాంతాల్లో మన ఇళ్లలోకి అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో మాంసం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద ప్రశ్న... ఈ మాంసాన్ని ఎన్ని రోజుల వరకు సురక్షితంగా నిల్వ చేయవచ్చు? ఎప్పటి లోపు దీనిని తినడం ఆరోగ్యకరం?. మాంసాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే లేదా సరిగ్గా స్టోర్ చేయకపోతే, అందులో బ్యాక్టీరియా చాలా వేగంగా పెరిగిపోతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) అయ్యే ప్రమాదం ఉంది. మాంసాన్ని సురక్షితంగా దాచుకునే మార్గాలు, గడువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jun 06, 2026 | 10:57 AM

Share
చాలా సార్లు ప్రత్యేక సందర్భాలలో మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మాంసం మిగిలిపోతుంటుంది. అలాంటప్పుడు మాంసాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, మాంసాన్ని దీర్ఘకాలం సురక్షితంగా ఉంచడానికి ఫ్రీజర్‌లో -18°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఉత్తమమైన మార్గం. మటన్‌ ఎక్కువ రోజుల పాటు సురక్షితంగా నిల్వ చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) మార్గదర్శకాల ప్రకారం, మాంసాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఫ్రీజర్ (Freezer) లో స్టోర్ చేయడం అత్యంత సురక్షితమైన పద్ధతి. ఫ్రీజర్‌లో ఉష్ణోగ్రతను -18°C లేదా అంతకంటే తక్కువకు సెట్ చేయాలి. ఈ అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద మాంసంలో ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పూర్తిగా నిష్క్రియం (Inactive) అవుతాయి. అందువల్ల మాంసం కుళ్ళిపోదు. అయితే, చాలా కాలం పాటు ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరగకపోయినా, కాలక్రమేణా మాంసం సహజమైన రుచి, పోషకాలు, నాణ్యత క్రమంగా తగ్గిపోతాయి.

2 / 5
మీరు మాంసాన్ని ఫ్రీజర్‌లో కాకుండా సాధారణ ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచినట్లయితే... పచ్చి చికెన్, మటన్ లేదా బీఫ్ వంటివి కేవలం 1 నుండి 2 రోజులు మాత్రమే సురక్షితంగా ఉంటాయి. ఒకవేళ మాంసాన్ని వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెడితే, అది 3 నుండి 4 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది.

3 / 5
పచ్చి మాంసాన్ని ఎయిర్-టైట్ కంటైనర్లు లేదా జిప్‌లాక్ బ్యాగుల్లో పెట్టి ఫ్రీజ్ చేస్తే, అది కొన్ని నెలల పాటు సురక్షితంగా ఉంటుంది. ముక్కలు చేసిన మాంసం (Minced meat) కంటే పెద్ద ముక్కలుగా ఉన్న మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

4 / 5
పాడైందని ఎలా గుర్తించాలి?: మాంసం రంగు మారినా (ముదురు బూడిద లేదా ఆకుపచ్చ రంగులోకి రావడం), దాని నుండి ఒక రకమైన పుల్లటి లేదా ఘాటైన దుర్వాసన వస్తున్నా అది పాడైపోయిందని అర్థం. అలాగే ముట్టుకున్నప్పుడు జిగటగా (Slimy) అనిపిస్తే దానిని అస్సలు తినకూడదు. మాంసాన్ని ఎల్లప్పుడూ మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే బాగా కడిగి, చిన్న చిన్న భాగాలుగా విభజించి ఫ్రీజ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల అవసరమైన భాగాన్ని మాత్రమే బయటకు తీసి వండుకోవచ్చు, మిగిలిన మాంసం సురక్షితంగా ఉంటుంది.

5 / 5
Follow Us
మాంసాన్ని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? కుళ్లిపోయిందని..

62మందిపై వేటుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు.. లిస్ట్‌లో 6గురు తోపులు

కింగ్ కోబ్రా పిల్ల కూడా ఇంత పవర్‌ఫులా..?

క్యాప్ నంబర్ 319.. భారత జట్టులోకి కుంబ్లే, అశ్విన్ వారసుడు..

ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం.. డిసెంబర్ వరకు ధనవర్షం, కెరీర్‌

మండే ఎండల్లోనూ బాడీని కూల్‌గా ఉంచే.. మామిడికాయ, పుదీనా జ్యూస్..

భారత్ ఐటీ పవర్‌కు పుతిన్ సలాం.. భారతీయుల కోడింగ్ స్కిల్స్‌కు..

90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే జియో సూపర్‌ ప్లాన్‌.. 20GB బోనస్ డేటా

పొరపాటున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు పంపిన సీఈఓ.. సీన్ కట్‌చేస్తే..

బాడీని చిటికెలో కూల్ చేసే పొలం గారెలు.. పూర్వీకుల బలమైన ఆహారం