AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వేసవిలో పనీర్‌ను వెనక్కి నెట్టిన సమ్మర్ కింగ్.. భారతీయుల ఫేవరెట్ ఇదే!

వేసవిలో ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది పండిన మామిడి పండ్లే. ఇక భారతదేశంలో అయితే ఎంతో మంది తింటారు. ఈ తియ్యటి పండు ఎప్పటినుంచో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎప్పుడు ఉండే దాని కన్నా చాలా ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Jun 06, 2026 | 11:03 AM

Share
వేసవిలో ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది పండిన మామిడి పండ్లే. ఇక  భారతదేశంలో అయితే ఎంతో మంది తింటారు. 
ఈ తియ్యటి పండు ఎప్పటినుంచో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎప్పుడు ఉండే దాని కన్నా చాలా ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

వేసవిలో ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది పండిన మామిడి పండ్లే. ఇక భారతదేశంలో అయితే ఎంతో మంది తింటారు. ఈ తియ్యటి పండు ఎప్పటినుంచో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎప్పుడు ఉండే దాని కన్నా చాలా ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

1 / 5
 'హ్యాండ్‌పిక్డ్' యాప్ తెలిపిన వివరాల ప్రకారం, తొలిసారి కొనుగోలు చేసేవారిలో  పనీర్‌ను కూడా మామిడికాయలు వెనక్కి నెట్టాయి. 
అసలు ఏ కాలంతో సంబంధం లేకుండా..  అత్యధికంగా కొనుగోలు చేసిన పనీర్ ఈ ఏడాది వెనుక పడిందే అని చెప్పుకోవాలి. 
ఈ మే నెలలో, ప్రత్యేకంగా ఎంతో మంది పనీర్ కన్నా మామిడి  వైపే మొగ్గు చూపుతున్నారు.

'హ్యాండ్‌పిక్డ్' యాప్ తెలిపిన వివరాల ప్రకారం, తొలిసారి కొనుగోలు చేసేవారిలో పనీర్‌ను కూడా మామిడికాయలు వెనక్కి నెట్టాయి. అసలు ఏ కాలంతో సంబంధం లేకుండా.. అత్యధికంగా కొనుగోలు చేసిన పనీర్ ఈ ఏడాది వెనుక పడిందే అని చెప్పుకోవాలి. ఈ మే నెలలో, ప్రత్యేకంగా ఎంతో మంది పనీర్ కన్నా మామిడి వైపే మొగ్గు చూపుతున్నారు.

2 / 5

 గత ఏడాది  పోలిస్తే, మామిడి ఆర్డర్లు 5-7 శాతం పెరిగింది. ఇదొక అర్థవంతమైన మార్పు అని  నివేదిక చెబుతుంది. ఈ సీజన్‌లో ఆర్డర్ల పరంగా స్టాక్-కీపింగ్ యూనిట్ లిస్ట్ లో పచ్చి మామిడి మొదటి స్థానంలో నిలిచింది. అల్ఫోన్సో, కేసర్ మామిడికాయలు కూడా కొనుగోళ్ళు జరిగాయి.  బంగనపల్లి, ఇమామ్ పసంద్, రస్పూరి, తోతాపురి వంటి మామిడి కూడా రికార్డ్ అమ్మకాలను నమోదు చేసాయి.

3 / 5
ఇవి ఏరియాలను  బట్టి ఇది మారుతూ ఉంటుంది. బెంగళూరులో ఇమామ్ పసంద్, రస్పూరి వాటి వాటికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. 
ఇంకా గురుగ్రామ్‌లో డెజర్ట్‌లకు పేరు గాంచిన కేసర్, అల్ఫోన్సో మామిడి పండ్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. వారంలోనే ఈ  ఆర్డర్ల సంఖ్య నిలకడగా పెరుగుతుంది.

ఇవి ఏరియాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. బెంగళూరులో ఇమామ్ పసంద్, రస్పూరి వాటి వాటికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇంకా గురుగ్రామ్‌లో డెజర్ట్‌లకు పేరు గాంచిన కేసర్, అల్ఫోన్సో మామిడి పండ్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. వారంలోనే ఈ ఆర్డర్ల సంఖ్య నిలకడగా పెరుగుతుంది.

4 / 5
మామిడి పండ్లకు గిరాకీ బాగా పెరుగుతుంది. కానీ , ప్రపంచ ప్రసిద్ధి చెందిన అల్ఫోన్సో మామిడికి మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో, రైతులు పంట కోసం ఎంతగానో పోరాడుతున్నారు. ఎందుకంటే, అకాల వర్షాలు ఆ తర్వాత తీవ్రమైన వడగాలులు రావడంతో ఆ దెబ్బకు పండ్ల తోటలను తీవ్రంగా దెబ్బతీశాయి, దీని వలన దిగుబడులు  80 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

5 / 5
Follow Us
ఈ వేసవిలో పనీర్‌ను వెనక్కి నెట్టిన సమ్మర్ కింగ్ ఇదే!

మీ కారుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. భారీ జరిమానా!

బతికున్న పామును బంతిలా ఎగరేస్తూ ఓ ఆట ఆడుకున్న కొంగ..

మాంసాన్ని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? కుళ్లిపోయిందని..

62మందిపై వేటుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు.. లిస్ట్‌లో 6గురు తోపులు

కింగ్ కోబ్రా పిల్ల కూడా ఇంత పవర్‌ఫులా..?

క్యాప్ నంబర్ 319.. భారత జట్టులోకి కుంబ్లే, అశ్విన్ వారసుడు..

ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం.. డిసెంబర్ వరకు ధనవర్షం, కెరీర్‌

మండే ఎండల్లోనూ బాడీని కూల్‌గా ఉంచే.. మామిడికాయ, పుదీనా జ్యూస్..

భారత్ ఐటీ పవర్‌కు పుతిన్ సలాం.. భారతీయుల కోడింగ్ స్కిల్స్‌కు..