బాదం పప్పులను రాత్రినీళ్లలో నానపెట్టి.. ఉదయాన్నే తొక్కతీసి తింటున్నారా..? ఇది తెలుసుకోండి..
బాదంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో హెల్దీ ప్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ బాదం తింటే చాలా లాభాలున్నాయి. అందుకే బాదం పప్పులను చాలా మంది నేరుగా తినేస్తుంటారు. మరికొందరు రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తింటూ ఉంటారు. ఇలా తింటే వీటిలో ఉండే పోషకాలు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.. కానీ, బాదం పప్పుని తప్పనిసరిగా నానబెట్టి తినాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
