AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superfood: ఉన్నట్టుండి అలసిపోతున్నారా ?.. ఆ సమయంలో వీటిని తింటే త్వరగా కోలుకుంటారు..

శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి శక్తి చాలా ముఖ్యం.. శరీరంలో తగినంత శక్తి ఉంటే, శరీరం, మనస్సుతో అన్ని పనులను చేయగలము. శక్తి స్థాయి తగ్గితే, అప్పుడు మనం తీవ్రంగా అలసిపోతాము.. ఏ పని కూడా ఏకాగ్రతతో చేయలేము. మీరు కూడా ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఎక్కువగా అలసిపోతుంటే .. వీటిని తినడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది.

Shaik Madar Saheb
|

Updated on: Nov 19, 2022 | 11:13 AM

Share
 శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి శక్తి చాలా ముఖ్యం.. శరీరంలో తగినంత శక్తి ఉంటే, శరీరం, మనస్సుతో అన్ని పనులను చేయగలము. శక్తి స్థాయి తగ్గితే, అప్పుడు మనం తీవ్రంగా అలసిపోతాము.. ఏ పని కూడా ఏకాగ్రతతో చేయలేము. మీరు కూడా ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఎక్కువగా అలసిపోతుంటే .. వీటిని తినడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో తక్షణ ఎనర్జీ కోసం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
బాదంపప్పు: బాదంపప్పులో మెగ్నీషియం, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో తక్షణ శక్తిని నిర్వహిస్తుంది. బాదం ప్రపంచవ్యాప్తంగా మంచి చిరుతిండిగా కూడా పరిగణిస్తారు. రాత్రి నానబెట్టి ఉదయాన్ని బాదం గింజలను తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

2 / 5
సీజనల్ ఫ్రూట్స్: సీజనల్ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా తక్షణ శక్తిని పొందవచ్చు. కాలానుగుణ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తొలగించడంతోపాటు.. శక్షిని అందిస్తాయి. వీటిలోని పోషకాలతో శరీరంలో బలహీనత తొలగిపోతుంది.

3 / 5

4 / 5
నిమ్మరసం: అకస్మాత్తుగా అలసిపోయినట్లు లేదా తల తిరగడం అనిపిస్తే ఒక గ్లాసు నిమ్మరసం తాగవచ్చు. నిమ్మకాయ నీటిలో చిటికెడు ఉప్పు, చక్కెరను కూడా జోడించవచ్చు. ఇది మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. దీంతో మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు.

5 / 5