Bhavana: ఏమాయ చేసిందో.. నిన్ను చూస్తుంటేనే నా గుండె బేజారు.. ఇంత క్యూట్‌గా చూస్తే తట్టుకోగలనా అందమా..
టాలీవుడ్, కోలీవుడ్ సంచలన నటి భావన... మ్యారేజ్ తర్వాత... సినిమాలకు కాస్త దూరమైంది. 2017లో భావన కిడ్నాప్ ఎపిసోడ్... సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత చిరకాల స్నేహితుడు, కన్నడ నిర్మాత నవీన్‌ను పెళ్లి చేసుకున్న ఈ కేరళ బ్యూటీ...