Telugu News Photo Gallery Experts say that drinking tea and coffee after drinking can cause health problems Telugu News
టీ, కాఫీలు తాగిన తర్వాత నీళ్లు తాగుతున్నారా.. డేంజర్ జోన్ లో ఉన్నట్లే..
మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలు తాగడం అలవాటు. అవి తాగితేనే కానీ రోజు ప్రారంభం కాని పరిస్థితి. ఇక పని ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి రోజులో చాలా సార్లు టీ, కాఫీలు పుచ్చుకుంటాం. ఇక తలనొప్పిగా ఉన్నా, మగతగా ఉన్నా చాలామంది టీ తాగి కాస్త రిలాక్స్ అవుతుంటారు. ఇక చలికాలంలో టీ, కాఫీలకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీతో చాలా ప్రయోజనాలే ఉన్నప్పటికీ కొన్ని దుష్ర్పభావాలు ఉన్నాయి...