AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే 6 ఆహారాలు.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే..!

Diabetes Diet: ప్రస్తుత కాలంలో డయాబెటీస్ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్నాపెద్దా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. ఇక డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. తినకూడని ఆహారాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్‌పై చెబు ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో షుగర్ లెవెల్స్ ఆసాంతం తగ్గించే కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి పోషకాలు అందడంతో పాటు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 27, 2023 | 8:59 AM

Share
ఓట్ మీల్: ఓట్ మీల్ కూడా తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది ఉత్తమమైన బ్రేక్ ఫాస్ట్. దీనిలోని అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణని నెమ్మదించేలా చేసి, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. 

1 / 6
ఆపిల్స్: ఆపిల్స్‌లో కూడా తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి.. ఎక్కువ మొత్తంలో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఈ కారణంగా ప్రతి రోజూ ఓ ఆపిల్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.

2 / 6
బచ్చలి కూర: బచ్చలి కూరలో కేలరీలు, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా బచ్చలికూరను ఆలివ్ నూనెలో వేయించి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ఆధిపత్యం సాధించవచ్చు.

3 / 6
బాదం: బాదం పప్పులో ఇన్సులిన్ సెన్సిటీవిటీని మెరుగుపరిచే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

4 / 6
చిక్కుళ్లు: చిక్కుడు జాతికి చెందిన అన్ని రకాల పప్పులను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్‌లో తక్కువగా ఉన్నందున షుగర్ లెవెల్స్‌పై చెబు ప్రభావం పడదు. ఇంకా ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

5 / 6
క్యాబేజీ: క్యాబేజీ విషయానికి వస్తే ఇందులోని విటమిన్ కె ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి.

6 / 6
Follow Us
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?

IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్

ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..

ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా

సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?

హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..

రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల

భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?

తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!