Amla Pieces : ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి.. రోజూ 2ముక్కలు తినండి చాలు..! లాభాలు తెలిస్తే..
ఆరోగ్య సిరి అంటారు..ఎందుకంటే.. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఉసిరిని తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సూచిస్తున్నారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ తీసుకోవటం వల్ల మనలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు మంచి చికిత్సగా పనిచేస్తుంది. అంతేకాదు..ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఉసిరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాంటి ఉసిరిని సీజన్ వచ్చేసింది. వీటిని పెద్దమొత్తంలో తెచ్చుకుని ముక్కలుగా చేసుకుని ఎండబెట్టి కూడా వాడుకొవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎండిన ఉసిరిని డయాబెటిస్ సహా అనేక వ్యాధులకు సహజ నివారణిగా వాడొచ్చునని చెబుతున్నారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




