BGT 2024: 114 vs 116.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తిరేపుతోన్న లెక్కలు.. అదేంటంటే?
R Ashwin Vs Nathan Lyon: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వయసు ఇప్పుడు 38 ఏళ్లు. ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ వయసు 36. ఇద్దరు దిగ్గజ స్పిన్నర్లకు ఇదే చివరి బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్. అయితే, చివరి సిరీస్‌లో అగ్రస్థానంలో చేరేందుకు ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
