CIBIL Score: సిబిల్ స్కోర్ కోసం సింపుల్ టిప్స్..కానీ అలా చేస్తే చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం..!
సిబిల్ స్కోర్ అనేది మీ ఆర్థిక లావాదేవీల ట్రాకర్. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మీకు తెలియజేస్తుంది. దీని ఆధారంగా బ్యాంకులు మీకు రుణం ఇవ్వాలని భావిస్తాయి. మీ CIBIL స్కోర్ ప్రతికూలంగా ఉంటే, మీరు ప్రభుత్వ బ్యాంకు నుండి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడం కష్టమే కాకుండా అసాధ్యం కూడా అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
