Dates for Diabetes: షుగర్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా.. తింటే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి..
డయాబెటిస్.. దీన్నే షుగర్, చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు.. ప్రస్తుత జీవన శైలి కారణంగా డయాబెటిస్ చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి. అదే విధంగా సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా కూడా షుగర్ ఎటాక్ అవుతుంది. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించే చికిత్స లేనప్పటికీ దాన్ని అదుపులో ఉంచే మార్గాలు అనేకం ఉన్నాయి..దానిని సకాలంలో గుర్తించి కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో భాగంగా తీపి పదార్థాలు, స్వీట్స్ తినకూడదని అంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6