AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soda Side Effects: సమ్మర్‌లో సోడాలను అదే పనిగా తాగేస్తున్నారా? జాగ్రత్త సుమీ..

వేసవి కాలం వచ్చిదంటే.. ఎండ వేడిని, ఉక్క పోతను తట్టుకోలేక ఏమైనా చల్ల చల్లగా కూల్‌గా తినాలి అనిపిస్తుంది. దీంతో అందరూ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడాలు ఇలా ఏవో ఒకటి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా అలసట, నీరసాని దూరంగా ఉండాలని సోడాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. సోడాల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. సోడాలు ఎక్కువ తాగితే దంతాలు త్వరగా..

Chinni Enni
|

Updated on: Apr 08, 2024 | 4:06 PM

Share
వేసవి కాలం వచ్చిదంటే.. ఎండ వేడిని, ఉక్క పోతను తట్టుకోలేక ఏమైనా చల్ల చల్లగా కూల్‌గా తినాలి అనిపిస్తుంది. దీంతో అందరూ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడాలు ఇలా ఏవో ఒకటి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా అలసట, నీరసాని దూరంగా ఉండాలని సోడాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు.

1 / 5
సోడాల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని  ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. సోడాలు ఎక్కువ తాగితే దంతాలు త్వరగా పాడైపోతాయట. పళ్లు పుచ్చి పోవడం, రంగు మారడం, సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు వస్తాయట.

2 / 5
సోడాల్లో కేలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. సోడాలు తాగితే బీపీ, డయాబెటీస్ సమస్యలు కూడా రావచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

3 / 5
సోడా తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అదే విధంగా సోడాలను అదే పనిగా తాగుతూ ఉంటే.. ఎముకలు బలహీన పడి, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.

4 / 5
పురుషులు సోడాలను తాగితే.. వీరిలో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పి, మల బద్ధకం వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా సోడాలను తీసుకోకండి.

5 / 5
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్

ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..