ALLU Arjun – Pushpa 2: అదిరిపోయే జోష్‌ మీదున్న ఐకాన్‌స్టార్‌.! యూ ట్యూబ్ షేక్.

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పేరు.. ఐకాన్‌ స్టార్‌.. అల్లు అర్జున్‌. సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతోంది ఈ పేరు. అసలు తగ్గేదేలే అంటూ సోమవారం రిలీజ్‌ అవుతున్న పుష్ప2 టీజర్‌.. అందుకు ఓ రీజన్‌ అయితే, ది మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ బర్త్ డే సిసలైన రీజన్‌ అని హ్యాపీగా షేర్‌ చేసుకుంటున్నారు అల్లు ఆర్మీ. నిన్నటిదాకా తగ్గేదేలే.. ఇప్పుడు అసలు తగ్గేదేలే... ఇదీ అల్లు అర్జున్‌ నయా మేనరిజమ్‌.

Anil kumar poka

|

Updated on: Apr 08, 2024 | 2:19 PM

1 / 6
పుష్ప సినిమాకు అల్లు అర్జున్‌ని నేషనల్‌ అవార్డు వరించినప్పుడు, నెవర్‌ బిఫోర్‌ అనే మాట మళ్లీ మళ్లీ వినిపించింది. ఈ అరుదైన ఘనతను అందుకున్న తెలుగు స్టార్‌గా రికార్డ్ క్రియేట్‌ చేశారు ఐకాన్‌ స్టార్‌. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పుష్ప సాధించిన విక్టరీ అలాంటిది మరి.! జాతీయ పురస్కారం అందుకున్న ఆనందంలో ఉండగానే హలో ఐకాన్‌ అంటూ పలకరించింది మేడమ్‌ టుస్సాడ్స్.

2 / 6
దుబాయ్‌లో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌ ఐకానిక్‌ ఫోజుల్లో తగ్గేదేలే ఒకటి. ఆయన యాటిట్యూడ్‌ని రిఫ్లెక్ట్ చేసే ఆ ఫోజునే సెలక్ట్ చేసుకుంది టుస్సాడ్స్ టీమ్‌. హెయిర్‌ స్టైల్‌ నుంచి ప్రతి విషయాన్నీ అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దింది.

3 / 6
దుబాయ్‌లో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ బన్నీ. ఈ వేడుకకి ఫ్యామిలీతో వెళ్లి సంతోషాన్ని పంచుకున్నారు ఐకాన్‌ స్టార్‌. ఇన్ని విజయాల మధ్య సక్సెస్‌ని డబుల్‌ చేయడానికి రిలీజ్‌ అవుతోంది పుష్ప2.

4 / 6
ఆగస్టు 15న ట్రెమండస్‌ ముహూర్తం కుదిరింది మూవీ రిలీజ్‌కి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు పుష్ప2 టీజర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. సినిమాలో నటించిన ఆర్టిస్టులు 'మీరు సిద్ధంగా ఉన్నారా' అంటూ టీజర్‌ గురించి ఊరిస్తున్నారు.

5 / 6
నెవర్‌ బిఫోర్‌ జాతరని ఈ సినిమాలో విట్‌నెస్‌ చేయడానికి రెడీగా ఉండండి అంటూ హింట్స్ ఇస్తోంది పుష్ప2 టీమ్‌. ట్రెండ్స్ తో పుష్ప2 టీజర్‌ దద్ధరిల్లిపోతుందని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు ఫ్యాన్స్.

6 / 6
Follow us