Potato Juice Benefits : ఆలుగడ్డ జ్యూస్‌తో అద్దిరిపోయే ప్రయోజనాలు?.. తెలిస్తే ఇక విడిచిపెట్టరు..!
సాధారణంగా మనం ఆరెంజ్, ఆపిల్, అరటిపండ్లు, ద్రాక్ష, సపోటా, క్యారెట్, బీట్‌రూట్ ఇలా పలురకాల జ్యూస్ లను తాగుతాం. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. అయితే, మీరు ఎప్పుడైనా బంగాళదుంపలతో తయారు చేసిన జ్యూస్ తాగారా..? కనీసం ఎప్పుడైనా ఇలాంటి జ్యూస్ కూడా ఒకటి ఉంటుందని విన్నారా..? ఏంటీ షాక్ అవుతున్నారు కదా..? మాములుగా మనం ఆలుగడ్డలతో పలు రకాల వంటలు చేసుకుంటాం. ఆలుగడ్డ కర్రీ, ప్రై, ఆలు టమాటా ఇలా పలు రకాలుగా ఆలును మనం వాడుతాం. కానీ, ఆలు జ్యూస్ ను తాగడం వల్ల మానవ శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయని ఓ సర్వేలో వెలువడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




