Orange Juice Benefits: వర్షాకాలంలో ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతున్నారా? అయితే, ఈ విషయం తెలుసుకోండి..

ప్రతి రోజూ ఆరెంజ్‌ జ్యూస్‌ తాగడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. నారింజ పండ్లలో ముఖ్యమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుకే ఆరెంజ్ జ్యూస్‍ను రెగ్యులర్‌గా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు చేకూరుతాయి. ఈ జ్యూస్ వల్ల కలిగే అతి ముఖ్యమైన లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Aug 06, 2024 | 7:57 PM

ఆరెంజ్ జ్యూస్‍లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులను కూడా తగ్గించగలదు. ఇన్‍ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే వానాకాలంలో ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం మంచిది. నారింజ జ్యూస్‍లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాలను ర్యాడికల్ డ్యామేజ్ నుంచి ఇవి సంరక్షిస్తాయి. గుండె వ్యాధులు లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే రిస్క్‌ను నారింజ తగ్గించగలదు.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ కిడ్నీలో రాళ్లకు కూడా తొలగిస్తుంది.

2 / 5
ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి. విటమిన్ B-9, ఫోలేట్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నారింజ రసంలో విటమిన్ సి, పొటాషియం, సిట్రిక్ యాసిడ్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్.. మూత్రంలో pH విలువను నిర్వహించడానికి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయాన్నే తాజా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు దరిచేరవు.

4 / 5
ఆరెంజ్‌ జ్యూస్‌లో ఉండే అధిక ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.

5 / 5
Follow us
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..