iPhone 13: రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 6వ తేదీన మొదలైన ఈ సేల్ 11వ తేదీతో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇలాంటి బెస్ట్ డీల్స్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
