అలోవెరా జ్యూస్ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. ఇది గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలోవెరా లో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, జ్వరాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.